మల్లాపూర్ లో ఆర్ ఎస్ సోలార్ సిస్టమ్ నూతన కార్యాలయం

ప్రారంభించిన మల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తండా వాసుదేవ్ గౌడ్ మల్లాపూర్, ( ప్రభంజనం): మేడ్చల్ జిల్లా, ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మల్లాపూర్ డివిజన్ లో శుక్రవారం "ఆర్ ఎస్ సోలార్ సిస్టమ్" నూతన కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి మల్లాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి తండా వాసుదేవ్ గౌడ్, తెలంగాణ రక్షణ సేన బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొరిగే నర్సింహా కురుమలు ముఖ్య అతిథులుగా హాజరై, రిబ్బన్ కట్ చేసి...