క్యూవీఎస్ఈ యాప్‌తో ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలు..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.. వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత వరంగల్ బ్యూరో, ( ప్రభంజనం ) ప్రజలు ఆన్‌లైన్ పెట్టుబడుల పేరుతో జరుగుతున్న మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత సూచించారు. క్యూవీఎస్ఈ ( క్వాంటమ్ వెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ ) యాప్ ద్వారా పెద్ద ఎత్తున ఆన్‌లైన్ పెట్టుబడి మోసాలు జరుగుతున్నట్లు కేంద్ర, రాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగాలు హెచ్చరించాయని తెలిపారు. ఈ మోసంలో భాగంగా సైబర్ నేరగాళ్లు బాధితులను క్యూవీఎస్ఈ యాప్ ఏపీకే ఫైల్‌ను...