ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభం.. ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆగస్ట్ 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించినున్న ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు కీలక సమీక్ష విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు ఖరారు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఇది కీలక మైలురాయి అవుతుందన్న సీఎం చంద్రబాబు ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా నామకరణం చేసిన ఈ విమానాశ్రయాన్ని ఆగస్ట్ 1న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సర్వం సిద్ధం...