OU : ఓయూలో విద్యార్థి గర్జన.. సీఐపై తక్షణ చర్యలకు డిమాండ్!
మహబూబాబాద్ ఘటనపై జెన్ జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీవ్ర ఆగ్రహం విద్యార్థిపై దాడి ఘటనపై వెల్లువెత్తిన నిరసన తార్నాక: మహబూబాబాద్ పాలిటెక్నిక్ విద్యార్థిపై జరిగిన దాడి ఘటనను జెన్ జీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంస్థ ఫౌండర్ శివాజీ మాట్లాడారు. విద్యార్థుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ రఘుపతి రెడ్డిపై ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ చేపట్టాలని, విచారణ పూర్తయ్యే వరకు ఆయనను విధుల...