పెరోల్‌పై బయటకొచ్చి.. 40 ఏళ్లుగా పరారీలో.. వెలుగులోకి వచ్చిన సంచలన కథ

పెరోల్‌పై విడుదలై 40 ఏళ్ల తర్వాత పట్టుబడ్డ జీవిత ఖైదీ ప్రధాన ఉపాధ్యాయుడిగా విధులు ఉత్తమ ఉపాధ్యాయుడిగా సన్మానం రిటైర్డ్ అయ్యాక పోలీసులకు చిక్కిన వైనం 40 ఏళ్ల 58 రోజుల పాటు పోలీసుల చిక్కని వీరన్న మినహాయింపును తిరస్కరించిన కోర్ట్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిన జీవితఖైదీ స్టోరీ వరంగల్ బ్యూరో, (ప్రభంజనం): జీవిత ఖైదు అనుభవిస్తున్న సమయంలో పెరోల్‌పై జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి జైలుకు వెళ్లకుండా ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు తప్పించుకుని జీవించిన ఓ ఖైదీని పోలీసులు మళ్లీ...