కాంగ్రెస్ నేతపై హత్యయత్నం కేసులో నిందుతుడి అరెస్ట్…రియల్ లావాదేవీలే కారణం

కాంగ్రెస్ నేతపై పెట్రోల్ దాడికి రెక్కీ అతను కనిపించకపోవడంతో కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరార్ మేడ్చల్ (ప్రభంజనం): బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జీపీఆర్ లే అవుట్ లో పార్క్ చేసి ఉంచిన కారుకు నిప్పంటించిన కేసును పోలీసులు ఛేదించారు.కేసులో నిందితుడిని అరెస్ట్ చేసి, ఘటనకు సంబంధించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం రాత్రి 9:15 గంటల సమయంలో బాచుపల్లి జీపీఆర్ లే అవుట్ లోని నర్సరారెడ్డి వీరారెడ్డి తన కార్యాలయం వద్ద తన కారును పార్క్...