జర్నలిస్టుల ఐక్యతతోనే హక్కుల సాధన

జర్నలిస్టుల హక్కుల కోసం ఐక్య పోరాటం టిడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీకి ఘన సన్మానం పటాన్‌చెరు టిడబ్ల్యూజేఎఫ్ డివిజన్ ఉపాధ్యక్షులు నరసింహ రెడ్డి ఆధ్వర్యంలో అభినందన సభ.. జిన్నారం: ( ప్రభంజనం ) జర్నలిస్టుల హక్కుల సాధన, సంక్షేమం కోసం ఐక్యంగా పోరాడాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టిడబ్ల్యూజేఎఫ్) నాయకులు పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి సంఘటిత ఉద్యమాలే బలమైన మార్గమని వారు పేర్కొన్నారు. టిడబ్ల్యూజేఎఫ్ పటాన్‌చెరు డివిజన్ నూతన కమిటీ ఎన్నికైన సందర్భంగా బొల్లారంలోని కేఎస్‌ఎన్ బాంకెట్ హాల్‌లో డివిజన్ ఉపాధ్యక్షులు నరసింహ...