చెత్త కుప్పలతో మరో జవహర్‌నగర్ గామారుతున్న రాంపల్లి
నాగారం మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం మూడు నెలలుగా చెత్త తరలింపు నిలిపివేసిన రాంకీ సంస్థ స్థానికంగానే డంపింగ్ చేస్తున్న ఆటో డ్రైవర్లు.. దుర్వాసనతో ప్రజల అవస్థలు అధికారులు తక్షణమే స్పందించకపోతే భారీ ఎత్తున ధర్నాలు తప్పవని హెచ్చరిక కీసర : ( ప్రభంజనం ) రాంపల్లి గ్రామం డంపింగ్ యార్డుగా మారుతోందని, చెత్త సమస్యతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాగారం మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆందోళన...