వర్క్ పర్మిట్ల నిరాకరణ.. అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా తీవ్ర హెచ్చరికలు!
కెనడాలో పలువురు అంతర్జాతీయ విద్యార్థుల వర్క్ పర్మిట్లు తిరస్కరణ నిబంధనలను ఉల్లంఘించి పని చేయడం చట్టాలను ఉల్లంఘించడమేనన్న కెనడా అనుమతి లేని ఉద్యోగాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిక కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులతో సహా పలువురు అంతర్జాతీయ విద్యార్థుల పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లు (PGWP) తిరస్కరణకు గురికావడం, దానికి నిరసనగా విద్యార్థులు ఆందోళనలు చేపట్టడంపై ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) స్పందించింది. విద్యార్థులు చదువుకునే సమయంలో పనిచేయడానికి వర్తించే నిబంధనలపై కీలక స్పష్టతనిస్తూ తీవ్ర హెచ్చరికలు జారీ...