కొంపల్లి, ఉప్పల్ సర్వీసు రోడ్లను వెంటనే బాగు చేయండి: ఎంపీ ఈటెల

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కోరిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఢిల్లీ: కొంపల్లి, ఉప్పల్ ఫ్లైఓవర్ల నిర్మాణంలో జరుగుతున్న జాప్యంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బట్లు, పెరుగుతున్న రోడ్డు ప్రమాాలపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ బీజేపీ ఎంపీల బృందంతో కలిసి దిల్లీలో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన.. ప్రధానంగా సర్వీసు రోడ్ల దుస్థితిని మంత్రి...