సామాజిక న్యాయ పోరాటానికి స్ఫూర్తి సర్వాయి పాపన్న గౌడ్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ఓయూలో గౌడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘన నివాళులు.. పాపన్న చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి, విగ్రహాలు ఏర్పాటు చేయాలి.. తార్నాక : ( ప్రభంజనం) తెలంగాణ సామాజిక సమానత్వం, ఆత్మగౌరవం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని ఉస్మానియా యూనివర్సిటీలో గౌడ జర్నలిస్టుల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. జీవన్ గౌడ్, విజయ్ గౌడ్ విశ్వం గౌడ్. ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జర్నలిస్టులు, విద్యార్థులు, గౌడ సంఘాల ప్రతినిధులు పాల్గొని పాపన్న గౌడ్ చిత్రపటానికి...