ఓటీటీలోకి వస్తున్న సత్యదేవ్ ‘రావు బహదూర్’.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..!
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతున్న సత్యదేవ్ చిత్రం జులై 31 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న 'రావు బహదూర్' థియేటర్లలో మంచి స్పందనను సొంతం చేసుకున్న చిత్రం టాలీవుడ్ హీరో సత్యదేవ్ ప్రధాన పాత్రలో, ప్రశాంత్ కుమార్ డి దర్శకత్వంలో తెరకెక్కిన పీరియడ్ సోషల్ డ్రామా 'రావు బహదూర్' డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో జులై 31 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ...