హైడ్రా పేరిట నకిలీ ఎన్ఓసీల దందా.. బ్రోకర్ల భారీ మోసం

కాలేజీ యాజమాన్యాల నుంచి లక్షల్లో వసూళ్లు హైందవి కాలేజీ వ్యవహారంతో వెలుగులోకి బండారం సర్టిఫికెట్ల పరిశీలనకు రంగంలోకి దిగిన అధికారులు   హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టిస్తున్న హైడ్రా (HYDRAA) పేరుతో నకిలీ సర్టిఫికెట్ల దందా వెలుగులోకి వచ్చింది. హైడ్రా అనుమతులు, నిరభ్యంతర పత్రాల (ఎన్ఓసీ) పేరుతో కొందరు బ్రోకర్లు కాలేజీ యాజమాన్యాలను నిలువునా మోసం చేశారు. విద్యాసంస్థల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి.. ఏకంగా ఫోర్జరీ చేసిన నకిలీ ఎన్ఓసీలను అంటగట్టిన వైనం కలకలం రేపుతోంది. అసలు ఏం జరిగిందంటే..?...