ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి
టైరు పేలి పల్టీకొట్టిన వాహనం.. మరో 11 మందికి గాయాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కీసర పోలీసులు కీసర: ( ప్రభంజనం ) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో కీసర నుంచి శామీర్‌పేట వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం వెనుక టైరు ఒక్కసారిగా పేలడంతో అదుపుతప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో 11 మంది స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులకు అందిన ప్రాథమిక...