టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత!

చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస 400కు పైగా సినిమాల్లో నటించి అభినయంతో మెప్పించిన దిగ్గజ తార వృద్ధాప్య అనారోగ్య సమస్యలతో 94 ఏళ్ల వయసులో కన్నుమూత   ఇంటర్నెట్ డెస్క్ : భారతీయ చలనచిత్ర పరిశ్రమ మరో దిగ్గజాన్ని కోల్పోయింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో అద్భుతమైన పాత్రలతో సుదీర్ఘకాలం ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య, శ్వాసకోశ సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో...