ఆమెను సస్పెండ్ చేయాల్సిందే…. కాంగ్రెస్ నేతల మూకుమ్మడి దాడి..

సీఎం, ఎమ్మెల్యేపై సుస్మిత వ్యాఖ్యలను ఖండించిన 18 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మా వాళ్లే వెనకుండి మాట్లాడిస్తున్నారు క్రమ శిక్షణ తప్పిన వారిపై వేటు వేయాల్సిందే పార్టీ నుండి మీరే వెళితే ఇంకా మంచిది కొండా సురేఖకు కాంగ్రెస్ నాయకుల సూచన తెలంగాణ బ్యూరో (ప్రభంజనం ): దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పటేల్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి తదితరులపై చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి. సుస్మిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో...