నోటీసులు ఇచ్చాం.. మా పని అయిపోయింది.! శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల ప్రేక్షక పాత్ర
కబ్జాలు జరిగితే మేమేం చేయలేం శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల ప్రేక్షక పాత్ర ప్రభుత్వ భూమి అంటూ ఫ్లెక్సీలు పెట్టడమే వారి పని నిర్మాణాలు సాగుతున్నా పట్టించుకోరు.. రెండో అంతస్తు ఉన్నప్పుడు ఫ్లెక్సీ ఏర్పాటు.. 6అంతస్తులు ఎలా సాగాయి..? అధికారుల ప్రేక్షక పాత్రకు అర్థం ఏమిటి..? శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు తెలంగాణ బ్యూరో( ప్రభంజనం ): శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారుల పనితీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రభుత్వ స్థలాల కబ్జాలను అరికట్టడం మా పని కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరైనా...