స్టింగ్, రెడ్‌బుల్‌కు షాక్.. ‘ఎనర్జీ డ్రింక్’ పదం వాడొద్దని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు

'ఎనర్జీ డ్రింక్' లేబుల్‌ను తొలగించాలని కంపెనీలకు ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ఆదేశం పెప్సీ, రెడ్ బుల్, మాన్‌స్టర్‌కు నిబంధనలు పాటించేందుకు 90 రోజుల గడువు 'శరీరానికి ఉత్తేజం' వంటి ప్రకటనలు తప్పుదారి పట్టించేవిగా గుర్తింపు భారత్‌లో 'ఎనర్జీ డ్రింక్స్'కు అధికారిక ప్రమాణాలు లేవన్న నియంత్రణ సంస్థ అధిక కెఫిన్ కలిగిన పానీయాలను 'ఎనర్జీ డ్రింక్స్'గా ప్రచారం చేయవద్దని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. పెప్సీ, రెడ్ బుల్, మాన్‌స్టర్ బెవరేజ్, రిలయన్స్, హెల్ ఎనర్జీ వంటి ప్రముఖ...