ధరణి నుండి భూభారతి వరకు “స్లాట్ క్యాన్సిల్” మోసం
కోట్ల రూపాయల రీఫండ్ పెండింగ్... బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటారు కానీ డబ్బు మాత్రం రాదు మెదక్ జిల్లా ప్రతినిధి, ( ప్రభంజనం ):ధరణి పోర్టల్ నుండి ఇప్పటి భూ భూభారతి వరకు రిజిస్ట్రేషన్ కోసం వెళ్లే సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఏ కారణంతోనైనా క్యాన్సిల్ చేసుకుంటే కట్టిన డబ్బు తిరిగి రావడం లేదు. దీంతో అటు డబ్బులు రాక, ఇటు రిజిస్ట్రేషన్ కాక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై సంబంధిత అధికారులు మాకేం...