హెచ్‌సీయూ ఎన్నికల్లో బీఎస్ఎఫ్ తరఫున స్నేహ వంకుడోతు
జనరల్ సెక్రెటరీ పదవికి స్వతంత్రంగా పోటీ శేరిలింగంపల్లి: ( ప్రభంజనం ) హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ పదవికి బహుజన్ స్టూడెంట్స్ ఫ్రంట్ (బీఎస్ఎఫ్) తరఫున స్నేహ వంకుడోతు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. బహుజన విద్యార్థుల స్వయంప్రతిపత్తి, సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులను కేంద్రంగా చేసుకుని ఈసారి బీఎస్ఎఫ్ స్వతంత్రంగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. వరంగల్ జిల్లాలోని గిరిజన గ్రామానికి చెందిన స్నేహ జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యాభ్యాసం అనంతరం ఢిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేశారు....