విజ్ఞాన్ కళాశాల, స్ఫూర్తి ఆర్గనైజేషన్ల సామాజిక సేవ
ఉచిత వైద్య శిబిరం.. వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా మందుల పంపిణీ కొర్రెములలో కామినేని హాస్పిటల్స్ వైద్య శిబిరం మారుతున్న జీవనశైలితో పెరుగుతున్న వ్యాధులు ఉచిత వైద్య సేవలను వాడుకోవాలని పిలుపు ఘట్కేసర్, (ప్రభంజనం): పర్యావరణ మార్పులు, మారుతున్న జీవనశైలి కారణంగా వస్తున్న వ్యాధుల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరూ ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని కొర్రెముల గ్రామంలో గురువారం ఉచిత వైద్య శిబిరం ఘనంగా...