నాచారంలో ఘనంగా సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజలు..

పెద్ద ఎత్తున పాల్గొంటున్న కాలనీవాసులు, భక్తులు నాచారం: ( ప్రభంజనం) నాచారం అన్నపూర్ణ కాలనీలో సిద్ధి వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి వినాయకుడికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అంజి–మంజుల దంపతులు తమ కుమారులు అఖిల్, ప్రణీత్‌లతో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 100 మంది భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పూజల అనంతరం భక్తులకు...