సేవా సంకల్ప్ అభియాన్‌లో సేవా స్ఫూర్తి
రామంతాపూర్ హోమియోపతి ఆసుపత్రిలో రోగులకు దుప్పట్లు, పండ్ల పంపిణీ ఉప్పల్,(ప్రభంజనం) : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా.. సమర్థవంత మైన పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న సేవా సంకల్ప్ అభియాన్ లో భాగంగా రామంతాపూర్ హోమియోపతి ఆసుపత్రిలో బీజేపీ మేడ్చల్–మల్కాజ్‌గిరి ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లపు జగన్ యాదవ్ ఆధ్వర్యంలో రోగులకు దుప్పట్లు, పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొని...