ఏలూరులో స్టార్ లివర్ టాల్క్స్ 2026 కార్యక్రమం

ఏలూరులో స్టార్ లివర్ టాల్క్స్ 2026 కార్యక్రమం కాలేయ వ్యాధులు, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌పై వైద్యులకు క్లినికల్ అవగాహన పాల్గొన్న వైద్య, పీజీ విద్యార్థులు, ప్రాక్టీసింగ్ వైద్యులు, అధ్యాపకులు ఇంటరాక్టివ్ కేస్ చర్చలు, కాలేయ వ్యాధులు, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో తాజా వైద్య పురోగతిపై అవగాహన ఏలూరు : ( ప్రభంజనం ) స్టార్ హాస్పిటల్స్, ఏఎస్ఆర్ఎం హాస్పిటల్స్, ఏఎస్ఆర్ఎం మెడికల్ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో స్టార్ లివర్ టాక్స్ 2026 పేరుతో కాలేయ వ్యాధులు, లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్వహణపై సమగ్ర శాస్త్రీయ అకాడమిక్ కార్యక్రమాన్ని ఏలూరులోని...