ఒడిశా నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ సప్లై..వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా హైటెక్ గంజాయి దందా గుట్టు రట్టు

2,300 మంది కస్టమర్లు ఉన్న భారీ రాకెట్‌ను పట్టుకున్న పోలీసులు టెస్ట్ చేస్తే 72 మందికి పాజిటివ్.. హైదరాబాద్‌లో కలకలం రేపిన ముఠా  బైక్ ట్యాక్సీల్లో గంజాయి సరఫరా, ఎయిర్‌గన్ సీజ్.. ఈగల్ ఫోర్స్ సంచలన ఆపరేషన్ హైదరాబాద్‌, (క్రైమ్ బ్యూరో):  హైదరాబాద్‌లో భారీ గంజాయి ముఠాను ఈగల్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు గంజాయి సరఫరాకు ఏకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇక, ఈ ముఠాను పట్టుకునే క్రమంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీనికి సంబంధించిన వివరాల్ని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ...