కొండా కుటుంబాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయండి..!
టీపీసీసీకి తీర్మానం పంపిన వ్యతిరేక వర్గం ఇప్పటికే ఎదురుదాడి చేస్తున్న మహిళా కాంగ్రెస్ నేతలు ఈసారి చర్యలు పక్కా అంటున్న కొండా వ్యతిరేక వర్గం వరంగల్ బ్యూరో: ( ప్రభంజనం ) కొండా సుస్మిత మాటల మంటలు కొనసాగుతున్న వేళ.. కాంగ్రెస్ పార్టీలో ఎదురుదాడి మొదలయింది. సుస్మిత వ్యాఖ్యలపై రాష్ట్ర కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇప్పటికే మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీచేసింది. దానికి ఆమె గురువారం వివరణ ఇచ్చుకున్నారు. తనకు తన కూతురు చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం...