రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ 45 రోజుల ఇంటింటి ప్రచార కార్యక్రమం

కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన సందర్భంగా టీడీపీ ప్రచారం ప్రభుత్వ విజయాలను వివరిస్తూ, సమస్యలు తెలుసుకుంటున్న నేతలు ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి కార్యకర్తల వరకు అందరి భాగస్వామ్యం ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని వెల్లడి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్రవ్యాప్తంగా భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ పిలుపు మేరకు 45 రోజుల పాటు 'ఇంటింటి ప్రచారం' నిర్వహిస్తోంది....