భారత్‌లో టెస్లా జోరు.. తొలి సర్వీస్‌ సెంటర్‌తో పాటు టెస్ట్‌ డ్రైవ్‌లు ప్రారంభం

పుణేలో తొలి టెస్లా ఆథరైజ్డ్ బాడీ షాప్ మోడల్ ‘వై’ టెస్ట్ డ్రైవ్‌ల ప్రారంభం ఒరిజినల్ పార్ట్స్‌తో మరమ్మతు సేవలు మోడల్ వై ధర రూ.50.89 లక్షల నుంచి ప్రారంభం మోడల్ వై ఎల్ ధర రూ.61.99 లక్షలు భారత్‌లో సేవల విస్తరణపై టెస్లా దృష్టి భారత్‌లో తన కార్యకలాపాలను టెస్లా మరింత విస్తరిస్తోంది. అమ్మకాల తర్వాత అందించే సేవలను బలోపేతం చేసే దిశగా మహారాష్ట్రలోని పుణేలో తొలి ఆథరైజ్డ్ బాడీ షాప్‌ను ప్రారంభించింది. ఇదే సమయంలో 2026 మోడల్ ‘వై’ ప్రీమియం రియర్...