ఆ ఎమ్మెల్యే ఆస్తులు రూ.3,383 కోట్లు..!
భిక్షాటన చేసిన మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే తన అనుభవాలను వెల్లడించిన పరాగ్ షా ముంబై: ( ప్రభంజనం ) సాధారణంగా ఎమ్మెల్యే అంటే భద్రతా సిబ్బంది, కాన్వాయ్, అధికారిక హోదా, ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు కనిపిస్తాయి. అయితే మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పరాగ్ షా మాత్రం ఇవన్నీ పక్కనపెట్టి ఓ రోజు సాధారణ బిచ్చగాడి వేషంలో ముంబై వీధుల్లో కనిపించారు. ఘాట్‌కోపర్ ప్రాంతంలో భిక్షాటన చేస్తూ, రోడ్డు పక్కన కూర్చుంటూ, ప్రజల నుంచి ఆహారం, డబ్బు స్వీకరిస్తున్న ఆయన వీడియో ప్రస్తుతం సోషల్...