కోట్లకు అధిపతి అంటూ బిల్డప్.. చివరికి కుచ్చుటోపీ…
అధిక లాభాల ఆశ చూపి కోట్ల రూపాయల మోసం పెట్టుబడులు పెడితే అధిక లాభాలు అంటూ కుచ్చుటోపీ సైబరాబాద్ ఈవోడబ్ల్యూలో కేసు క్రైమ్ బ్యూరో, (ప్రభంజనం): తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభాలు అంటూ కేటుగాళ్లు చెబుతున్న మాయమాటలు నమ్మి నిండా మునుగుతున్నారు అమాయకులు. పోలీసులు ఎన్ని హెచ్చరికలు చేసినా ప్రజలు మారడం లేదు. అధిక లాభాలు అనగానే గుడ్డిగా పెట్టుబడులు పెట్టి మోసపోతున్నారు. తాజాగా సైబరాబాద్ పరిధిలో ఇలాంటి మోసమే వెలుగులోకి వచ్చింది. మైహోం భూజలో గతేడాది గణేశ్ లడ్డూను వేలంలో రికార్డు స్థాయిలో రూ.51...