సీజ్ చేసిన బంగారాన్ని తాకట్టు పెట్టిన కానిస్టేబుల్..
తండ్రి చికిత్స కోసమే ఆ పని చేశాడట.. రూ.12.37 లక్షలు స్వాహా సిటీ క్రైమ్, ( ప్రభంజనం ): తండ్రి ప్రాణాలు కాపాడుకోవాలనే తపన, ఆర్థిక అవసరాలు పోలీస్ శాఖలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌ను తప్పుదారి పట్టించాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారం, మొబైల్ ఫోన్లను దుర్వినియోగం చేసిన మీర్పేట్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ శ్రవణ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మీరు పేట్ పోలీసు స్టేషన్ లో...