ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి కస్టడీ విచారణ షురూ..

మిస్సైన రెండో మొబైల్‌పై పోలీసుల ఆరా! క్రైమ్ బ్యూరో ( ప్రభంజనం ): మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపుల కేసులో అరెస్టైన ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డిని ఉమెన్ సేఫ్టీ వింగ్ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఉప్పరపల్లి కోర్టు ఉత్తర్వుల మేరకు శుక్రవారం సాయంత్రం 5:30 గంటల వరకు ఈ కస్టడీ కొనసాగనుంది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఉమెన్ సేఫ్టీ డీసీపీ లావణ్య నాయక్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. డీసీపీ పర్యవేక్షణలో సీఐ జ్యోత్స్న ఉదయ్‌ కృష్ణారెడ్డిని విచారిస్తున్నారు....