ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌కు తేదీ ఖరారు.. వీటిపై భారీ ఆఫర్లు
ఆగస్టు 8 నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ ప్లస్ సభ్యులకు ఆగస్టు 7 నుంచే ప్రవేశం ఎస్‌బీఐ కార్డులతో 10 శాతం తక్షణ తగ్గింపు ఐఫోన్ 17, గెలాక్సీ ఎస్25పై ఆఫర్లు టీవీలు, ల్యాప్‌టాప్‌లపైనా తగ్గింపులు అందుబాటులో ఎక్స్ఛేంజ్, ఈఎంఐ సదుపాయాలు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ తేదీని సంస్థ ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 8 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఫ్లిప్‌కార్ట్ ప్లస్, బ్లాక్ సభ్యులకు ఆగస్టు 7 నుంచే అందుబాటులోకి రానుంది. సేల్ ఎన్ని రోజుల...