రేషన్ డీలర్ల సేవలు అభినందనీయం
కీసర మండలంలో రేషన్ డీలర్లకు ఘన సన్మానం కీసర: ( ప్రభంజనం ) తెలంగాణ ఆహార భద్రత పథకాన్ని క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయడంలో రేషన్ డీలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని కీసర మండల సామాజిక సేవా కార్యకర్తలు సామాజిక సేవా కార్యకర్తలు తుడుం శ్రీనివాస్, రాగుల రమేష్ లు పేర్కొన్నారు. పండుగలు, సెలవులు అనే తేడా లేకుండా లబ్ధిదారులకు నిరంతరం బియ్యం, ఇతర ఆహార ధాన్యాలను అందిస్తున్న రేషన్ డీలర్ల సేవలను గుర్తిస్తూ శుక్రవారం కీసర మండలంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కీసర...