1980 చుట్టూ ప్రపంచం.. సోషల్ మీడియాలో ‘1980s’ AI ఫోటోల సునామీ

వింటేజ్ వైబ్స్‌తో తెగ వైరల్ అవుతున్న ట్రెండ్ ఎక్కడ చూసినా అప్పట్లోనే ఉన్నామనేలా నెటిజన్లు, సెలబ్రిటీల సరికొత్త హడావుడి సెపియా టోన్, ఆరెంజ్-బ్రిక్ కలరింగ్‌తో కట్టిపడేస్తున్న ఏఐ వింటేజ్ ఫొటోలు రాజకీయ నాయకుల నుంచి ట్రెండింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ల వరకు అందరినీ చుట్టేసిన '1980s' ఫీవర్ హైదరాబాద్, (ప్రభంజనం): ఇన్స్టాగ్రామ్ రీల్స్ తిప్పినా, ఎక్స్ (ట్విట్టర్) ఫీడ్ ఓపెన్ చేసినా, ఫేస్‌బుక్ వాల్ చూసినా ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకే ఒక మ్యాజిక్ నంబర్ ట్రెండ్ అవుతోంది. అదే '1980'. సరిగ్గా నాలుగు దశాబ్దాల వెనక్కి...