మాధవనగర్‌లో చోరీ..

ఇంటి తాళం పగలగొట్టి నగదు, బంగారం చోరీ నిజామాబాద్ రూరల్, (ప్రభంజనం): నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మాధవనగర్‌లో ఇంటి తాళం పగలగొట్టి నగదు, బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లారు. మాధవనగర్‌కు చెందిన నిర్మల (72) ఈ నెల 23న మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఇంటికి తాళం వేసి తన కుమార్తె అపర్ణతో కలిసి బంధువుల ఫంక్షన్‌కు వెళ్లారు. ఫంక్షన్ ముగించుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపు తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లోని బెడ్‌రూమ్‌లో...