డీఎస్సీ అవకతవకలకు ఆస్కారమే లేదు.. అత్యాధునిక భద్రతపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇదిగో!

ఏపీ మెగా డీస్సీ-2025పై ఆరోపణలు వివరణ ఇచ్చిన కూటమి ప్రభుత్వం మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులకు గాను 15,941 మందికి నియామక పత్రాలు జారీ టీసీఎస్ iON ప్లాట్‌ఫామ్‌పై పటిష్ఠ భద్రతతో కంప్యూటర్ ఆధారిత పరీక్షల నిర్వహణ ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలను ఖండించిన ప్రభుత్వం, పారదర్శకతకు పెద్దపీట రాష్ట్ర చరిత్రలోనే అత్యంత వేగవంతమైన, పారదర్శక నియామక ప్రక్రియగా వెల్లడి మెగా డీఎస్సీ-2025 ఉపాధ్యాయ నియామక పరీక్షల ప్రక్రియపై వస్తున్న ఆరోపణలను ఏపీలోని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ఎలాంటి...