గాంధీ భవన్‌లో టీపీసీసీ ఇంటెలెక్చువల్ సెల్ సమావేశం
సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు తెలంగాణ బ్యూరో (ప్రభంజనం): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) విచార్ విభాగ్ (ఇంటెలెక్చువల్ సెల్) సమావేశం గురువారం గాంధీ భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విచార్ విభాగ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ విచార్ విభాగ్ చైర్మన్ కెప్టెన్ ప్రవీణ్ దావర్, ఏఐసీసీ విచార్ విభాగ్ వైస్ చైర్‌పర్సన్ పుష్ప లక్ష్మణ స్వామి, టీపీసీసీ విచార్ విభాగ్ చైర్మన్ ఎ. శ్యామ్ మోహన్, ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ...