బాన్సువాడలో విషాదం… లారీ ఢీకొని నాలుగేళ్ల బాలిక మృతి
మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు హృదయవిదాకారంగా ఘటన జుక్కల్ (ప్రభంజనం): బాన్సువాడ పట్టణంలో గురువారం ఉదయం హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్కూల్ కు వెళ్తున్న నాలుగేళ్ల చిన్నారిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. అరాఫత్ కాలనీకి చెందిన మహమ్మద్ రఫీ తన ముగ్గురు పిల్లలను బైక్ పై తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న హీరా మోడల్ స్కూల్ కు తీసుకెళ్తున్నారు. తాడ్కోల్ చౌరస్తా సిగ్నల్ వద్ద ఆగి వెళ్తుండగా వెనుక నుంచి అతివేగంగా...