ఘట్‌కేసర్‌లో విషాదం..

పెళ్లయిన 20 రోజులకే ఘోరం కళాశాల 3వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి ఘట్కేసర్, (ప్రభంజనం): మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేపీఆర్‌ఐటీ కళాశాలలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ వివాహం జరిగిన కేవలం 20 రోజులకే బీటెక్ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటెపల్లికి చెందిన ఏనుగు పల్లవి (బీటెక్ థర్డ్ ఇయర్) కి, చైతన్యపురి పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీకాంత్ రెడ్డితో గత నెల...