సీపీఎస్ విధానంపై రాజీలేని పోరాటం

చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ మునుగోడు: (ప్రభంజనం) సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ ( టీఎస్సీపీఎస్ఈయూ ) ఆధ్వర్యంలో ఆగస్టు 23న హైదరాబాద్‌లో నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ ఎస్ నాంపల్లి, టీజీఎంఎస్ జూనియర్ కళాశాలలో చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను...