మహాత్ముడికి ఉప్పల్ బీజేపీ అధ్యక్షుడు మారినేని ఫణీంద్ర ఘన నివాళులు
స్వచ్ఛభారత్ కార్యక్రమం, పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం ఉప్పల్:(ప్రభంజనం ) జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఉప్పల్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఉప్పల్ డివిజన్ బీజేపీ అధ్యక్షుడు మారినేని ఫణీంద్ర ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీజేపీ నాయకులు, కార్యకర్తలు కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా స్వచ్ఛతకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అనంతరం ఎంఎంసీ పారిశుద్ధ్య కార్మికులను శాలువాలతో సన్మానించి, వారి...