హాబీబ్ నగర్ రోడ్డు సమస్యపై స్పందించిన వడ్డేపల్లి

సొంత నిధులతో బాగుచేయించేందుకు ముందుకు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్య తెలుసుకున్న వడ్డేపల్లి రాజేశ్వరరావు హర్షం వ్యక్తం చేసిన కాలనీవాసులు, వడ్డేపల్లికి కృతజ్ఞతలు కూకట్ పల్లి, ( ప్రభంజనం ) కూకట్ పల్లిలోని హబీబ్ నగర్ లో రోడ్ల విషయంలో స్థానికంగా ఉండే కాలనీవాసులు అవస్థలు పడుతున్న ఉషయాన్ని తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వడ్డేపల్లి రాజేశ్వరరావు వెంటనే స్పందించారు. అంజయ్య నగర్, శక్తినగర్, హబీబ్ నగర్ ను కలుపుతూ రోడ్డు నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు కలనీవాసులు తమ పరిస్థితిని చెప్పుకున్న...