ఫారెస్ట్ కాదు.. హోంశాఖ కావాలి..! హైకమాండ్ ముందు కీలక డిమాండ్స్ పెట్టిన విజయ శాంతి..

ఆ డమ్మీ శాఖ రేవంత్‌కే ఇవ్వండి.. నాకు హోం ఇవ్వండి! రేవంత్ కేబినెట్‌లోకి విజయశాంతి ఎంట్రీ ఖరారేనా? కేబినెట్‌లో చేరితే హోంశాఖే కావాలని విజయశాంతి పట్టు బీఆర్‌ఎస్‌ను గట్టిగా ఎదుర్కొనేందుకే విజయశాంతికి కీలక పోస్ట్ కొండా బర్తరఫ్ వేళ హాట్ టాపిక్‌గా మారిన పోర్ట్‌పోలియో లొల్లి రేవంత్ రెడ్డి కేబినెట్‌లో ముగ్గురు కొత్త మంత్రులకు ఛాన్స్ రేసులో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా మహిళా కోటాలో విజయశాంతితో పాటు యశస్వినీ రెడ్డి, పద్మావతి రెడ్డి ఆశలు కొత్త మంత్రుల...