బాలయ్య జాడ ఎక్కడ…? నాలాలో పడి కొట్టుకుపోయిన అభాగ్యుడు
చెత్తిలెత్తేసిన హైడ్రా, డీఆర్ ఎఫ్ బృందాలు రోజులు గడుస్తున్నా దొరకని మృతదేహం ఎస్ఎన్డీపీ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, డీసీ, జెడ్సీల పర్యవేక్షణ లోపం వర్షాకాలం ఆరంభంలోనే అభివృద్ధి పనులు మిగతా సమయంలో ఎందుకు గుర్తుకు రావడం లేదు? ప్రజల ప్రాణాలు పోతున్న పట్టించుకోరా..? శేరిలింగంపల్లి ( ప్రభంజనం ):వర్షాకాలం వచ్చింది అంటే చాలు.. నీట మునుగుతున్న కాలనీలు, లోతట్టు ప్రాంతాల్లో చేరుతున్న నీరు... ఇబ్బందులు పడే ప్రజలు. నోరు తెరుచుకున్న మ్యాన్ హోల్స్.. భారీగా గుంతలు పడ్డ రోడ్లు, ఎక్కడికక్కడ గంటల తరబడి నిలిచిపోయే...