హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ వద్ద మహిళపై దాడి..
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన దాడి ఘటన ఆర్ పీఎఫ్ కానిస్టేబుల్ కాదు, హోంగార్డుగా గుర్తింపు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు ఘటనపై వివరణ ఇచ్చిన డీజీపీ సీవీ ఆనంద్ సిటీ క్రైమ్: ( ప్రభంజనం ) హఫీజ్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మహిళపై ఓ పోలీస్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపింది. మహిళను కొట్టడంతో పాటు జుట్టు పట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. తొలుత...