అధ్వానంగా ‘తాజా’ టిఫిన్స్… పొంగలిలో ప్రత్యక్షమైన పురుగులు
వినియోగదారుడి పొంగలిలో పురుగులు... ప్రశ్నిస్తే నిర్లక్ష్యపు సమాధానాలు! అపరిశుభ్రతకు నిలయంగా ఘట్‌కేసర్ జాతీయ రహదారి హోటళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి:బాధితులు డిమాండ్ ఘట్కేసర్ (ప్రభంజనం): "తాజా" అనే పేరును చూసి మోసపోకండి! జోడిమెట్లలోని 'తాజా టిఫిన్స్' యాజమాన్యం ప్రజల ప్రాణాలతో బహిరంగంగా చెలగాటమాడుతోంది. హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ హోటల్‌లో కనీస పరిశుభ్రత లేకపోగా.. నాణ్యతా ప్రమాణాలు కరువయ్యాయి. శుచి, శుభ్రతలేని ఆహారాన్ని వడ్డిస్తూ కస్టమర్ల ప్రాణాలతో చలగాటమాడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్...