Wednesday, October 14, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaనల్గొండగ్రీన్ ఇండియా ఛాలెంజ్ విత్తన గణపతుల పంపిణీ..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విత్తన గణపతుల పంపిణీ..

📰 Generate e-Paper Clip

  • పలువురు అధికారులకు అందజేసిన ఆలేరు కోఆర్డినేటర్ ముక్కెర్ల సతీష్‌ యాదవ్

యాదగిగుట్ట: (ప్రభంజనం)

వినాయక చవితి సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మాజీ రాజ్యసభ సభ్యుడు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఆశయంతో రూపొందించిన విత్తన గణపతులను పోలీసు అధికారులకు అందజేశారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆలేరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ముక్కెర్ల సతీష్‌యాదవ్ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్, డీసీపీ రవీందర్ యాదవ్, భువనగిరి పట్టణ సీఐ రమేష్, యాదగిరిగుట్ట పట్టణ సీఐ భాస్కర్‌రావులకు విత్తన గణపతులను అందజేశారు. కార్యక్రమంలో యాదాద్రి హరిత సేన కోఆర్డినేటర్ ఆకుల గణేష్ ముదిరాజ్, రాంపల్లి మధు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.