Sunday, November 8, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomePoliticalబీఆర్ఎస్ హయాంలో వైఫల్యం..

బీఆర్ఎస్ హయాంలో వైఫల్యం..

📰 Generate e-Paper Clip

  • కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యం..
  • ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శలు

నిజామాబాద్ ప్రతినిధి,(ప్రభంజనం):

కాళేశ్వరం ప్రాజెక్టులో నాణ్యతా లోపాలు, అవినీతి ఆరోపణలతో ప్రజాధనం వృథా అయిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. రైతులకు ఎకరాకు రూ.60 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మాధవనగర్ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణంలో జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే వారం ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. పసుపు రైతుల కోసం క్వింటాలుకు రూ.50 వేల ధర సాధించేందుకు కట్టుబడి ఉన్నానని ఎంపీ అరవింద్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.