Tuesday, October 13, 2026
spot_imgspot_imgspot_imgspot_img
HomeTelanganaహైదరాబాద్Jubilee Hills: జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్‌గా అశోక్ బాధ్యతల స్వీకరణ

Jubilee Hills: జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్‌గా అశోక్ బాధ్యతల స్వీకరణ

📰 Generate e-Paper Clip

హైదరాబాద్: నగరంలోని ప్రతిష్టాత్మకమైన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కొత్త ఇన్స్పెక్టర్‌గా ఎం. అశోక్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన అధికారుల బదిలీల నేపథ్యంలో, ఈ కీలక స్థానంలోకి అశోక్‌ను నియమిస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జూబ్లీహిల్స్ ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణకు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రతకు అత్య ప్రాధాన్యం ఇస్తామని, రాత్రివేళల్లో పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేస్తామని ఆయన పేర్కొన్నారు.బాధ్యతలు స్వీకరించిన కొత్త ఇన్స్పెక్టర్‌కు స్టేషన్ సిబ్బంది, తోటి అధికారులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనంగా అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install Prabanjanam News App

Add to home screen for faster loading and latest updates.